Header Banner

ఢిల్లీ స్టేడియంలో షాకింగ్ ఘ‌ట‌న‌.. రోహిత్ శర్మ హైలైట్! కేకలు పెడుతూ పరిగెత్తిని ముంబై ఇండియన్స్!

  Sat Apr 12, 2025 16:19        Sports

ఆదివారం నాడు ఢిల్లీలో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న ఎంఐ ఆట‌గాళ్లు నిన్న‌ ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేశారు. ఈ క్ర‌మంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక్కసారిగా వాతావ‌ర‌ణం మారిపోవ‌డంతో పాటు మైదానాన్ని దుమ్ము క‌మ్మేసింది. చూస్తుండ‌గానే స్టేడియంలోకి విప‌రీతంగా దుమ్ము వ‌చ్చేసింది. దాంతో ముంబ‌యి స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ఆ స‌మ‌యంలో ప్రాక్టీస్ చేస్తున్న‌ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను వెంట‌నే వెన‌క్కి వ‌చ్చేయాలంటూ గ‌ట్టిగా కేక‌లు వేశాడు.

 

ఇది కూడా చదవండి: క్రికెట్ నిబంధనల్లో అనూహ్య మార్పులు.. ఐసీసీ కీలక నిర్ణయం! ఈ మార్పులపై చర్చించే అవకాశం..

 

అలా హిట్‌మ్యాన్ తోటి ప్లేయ‌ర్ల‌ను పిలుస్తూ అరిచిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక రోహిత్ పిలుపుతో ఎంఐ కోచ్ జయవర్ధనే, ల‌సిత్ మ‌లింగ‌తో పాటు బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్ ప‌రుగు అందుకున్నారు. ఇక ఈసారి సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టు ఓట‌మి అనేదే లేకుండా దూసుకెళ్తుంటే... మ‌రోవైపు ముంబ‌యి వ‌రుస ఓట‌ముల‌తో డీలాప‌డిపోయింది. ఢిల్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించ‌గా... ముంబ‌యి మాత్రం ఐదు మ్యాచ్‌లు ఆడి, కేవ‌లం ఒక్క విజ‌యంతో స‌రిపెట్టుకుంది. దీంతో రేప‌టి మ్యాచ్ ఎంఐకి చాలా కీల‌కం. వ‌రుస ప‌రాజ‌యాల‌కు చెక్ పెట్టాలంటే ఈ మ్యాచ్‌లో ముంబ‌యి గెల‌వాల్సిందే.  

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia